ADMISSION SCHEDULE 

Excel To HTML using codebeautify.org ADMISSION SCHDULE

:- RANK WISE


DATE TIME RANK
FROM TO
12-07-17 9:00 AM 1 160
12-07-17 11:00 AM 161 298
12-07-17 14:00 PM 299 392
12-07-17 16:00 PM 393 609
13/07/2017 9:00 AM 610 845
13/07/2017 11:00 AM 846 1007
13/07/2017 14:00 PM 1008 1158
13/07/2017 16:00 PM 1159 1458
14/07/2017 9:00 AM 1459 1640
14/07/2017 11:00 AM 1641 1913
14/07/2017 14:00 PM 1914 2160
14/07/2017 16:00 PM 2161 2304
15/07/2017 9:00 AM 2305 2483
15/07/2017 11:00 AM 2484 2712
15/07/2017 14:00 PM 2713 2941
15/07/2017 16:00 PM 2942 3089

Excel To HTML using codebeautify.org ADMISSION SCHEDULE :-

GPA WISE


DATE TIME GPA
FROM TO
12-07-17 9:00 AM 10 8.3
12-07-17 11:00 AM 8.2 8
12-07-17 14:00 PM 7.8 7.8
12-07-17 16:00 PM 7.7 7.5
13/07/2017 9:00 AM 7.4 7.2
13/07/2017 11:00 AM 7 7
13/07/2017 14:00 PM 6.8 6.8
13/07/2017 16:00 PM 6.7 6.5
14/07/2017 9:00 AM 6.4 6.3
14/07/2017 11:00 AM 6.2 6
14/07/2017 14:00 PM 5.8 5.7
14/07/2017 16:00 PM 5.6 5.4
15/07/2017 9:00 AM 5.3 5.2
15/07/2017 11:00 AM 5.1 4.7
15/07/2017 14:00 PM 4.6 4
15/07/2017 16:00 PM 3.8 1

ప్రభుత్బ మరియు ప్రవేటు ఐ.టి.ఐ. లలో ప్రవేశముకోరు అభ్యర్థులు యీ విషయాలు తప్పక పాఠించ వలయును.

1. ఈ క్రింద తెలిపిన ఒరిజినల్ సర్టిపికెట్సుతో తప్పక కౌన్సిలింగుకు హాజరు కావలెను. లేని యడల ఐ.టి.ఐ. లో చేరు అర్హత కోల్పోదురని తెలియజేయడమైనది.

   1. 10వ తరగతి మార్కుల జాబిత పత్రము (SSC Marks Memo)

   2. T.C. (ప్త్రస్తుతము లేకున్న, అడ్మిషన్ పొందిన 7 రోజులలోపల యివ్వనియడల, అడ్మిషన్ రద్దుచేయబడును.

   3. కులధృవీకరణ (cast) పత్రము

   4. ఆధాయ ధృవీకరణ (income) పత్రము

   5. రేషన్ (Ration card) నకలు మాత్రమే

   6. ఆధార్ (Asdhar card) నకలు మాత్రమే

   7. Study certificats (4th to 10th)

   8. Photo

 

2. కౌన్సిలింగుకు మీకు తెల్పిన తేది మరియు సమయమునకు హాజరు కావలయును. రాని యడల అడ్మినుపొందు అర్హత కోల్పొదురు.

3. కౌన్సిలింగు లెటరు చేరకపోయిన, మీ మొబైలుకు సమాచారము రాకపోయిన మరే యితర కారణాలవలన హాజరుకాని యడల అందుకు బాధ్యత వహించబడదు.

4. ప్రవేటు సంస్థలలో చేరదలచిన అభ్యర్థులు ట్యూషన్ ఫిజు చెల్లించవలెను.

    పట్టణ (Urban area) ప్రాంత ఐ.టి.ఐ.ల్లో --- Rs16500/-

    గ్రామీణ (Village area) ప్రాంత ఐ.టి.ఐలలో  Rs15000/-

 

5. ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అడ్మిషన్ గ్యారంటీ లేదు.

6. 10వ తరగతిలొ వచ్చిన మార్కులనుబట్టి, మెరిట్ ప్రకారము అడ్మిషను చేయబడును.

    కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టరు ఆధ్వర్యములో అడ్మిషను ప్రక్రియమొత్తము కన్వీనరు/ప్రిన్సిపాల్,డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి, ప్రభుత్వ ఐ.టి.ఐ., బి తాండ్రపాడు, వారు నిర్వహించెదరు.

పూర్తి వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు.

N.Solomon

Convener/Principal

Government ITI for Girls

B Thandrapadu

Kurnool

Phone No: 08518280693

Call Letters